...

Teluguviewers

Vennello Godari Song Lyrics | Anveshi Movie

Vennello Godari Song Lyrics
Thank You For Reading

Vennello Godari Song Lyrics Penned By Chaitanya Prasad Sung By Harini Ivaturi And Music Composed By Chaitan Bharadwaj From The Latest Telugu Movie – “Anveshi”.

ఈ పోస్ట్ చదివినందుకు ధన్యవాదాలు, లైక్ మరియు కామెంట్ చేయడం మర్చిపోవద్దు!

Vennello Godari Song Lyrics in Telugu

వెలుగే వచ్చి గిచ్చితట్టి లేపే లే నన్నే
లేత లేత పూల గంధాలే జల్లే
మనసే విచ్చి రెచ్చి మెచ్చి ఊపేలె నన్నే
కోరి చూపే కొత్త అందాలే నేడే

ఉదయాన్నే కాఫీ కప్పే రారమ్మంటుంటే
ఉల్లాసం ఉత్సాహం పొంగేనిట్ఠా
కాలం గమ్యం తానే చూపిస్తుంటే
నేను కూడా స్వాగతం ఇస్తూ వస్తూ ఉన్నా

వెన్నెల్లో గోదారి వెల్లువనే నేనే కానా
గువ్వల్లే స్వేచ్చా గీతం పాడనా
ఇల్లంత నా నుండే మళ్ళీ మోగేవేల
వయసే వరదైన వేళా

ప్రతి అణువుతో మళ్ళీ మళ్ళీ
పరిచయం అవ్వాలా
కథలేమిటో కలగోయాలా
గది గది కిక నన్నే నేను గుర్తే చేయాలా
గతమే యిదంటూ ఇలా

ఇక ఇల్లంతా మాదేగా
సరి చేస్తాను స్వర్గమగా
మన తాతల ఆస్థి రక్షించాలి
అందరి పరువు నిలపాలి
గతమంటే వడ్డీ ఇల్లా

వెన్నెల్లో గోదారి వెల్లువనే నేనే కానా
గువ్వల్లే స్వేచ్చా గీతం పాడనా
ఇల్లంత నా నుండే మళ్ళీ మోగేవేల
వయసే వరదైన వేళా

ఒకరికి ఒకరంటూ ఉంటే ఇంకేం కావాలి
ఒక్క జీవితం కలిసుండాలి
తెగ ఎగబడి సంపాదించే పంతాలెందుకో
డబ్బంటే జబ్బేలే కదా

మరి అందాలే తింటావా
మరి బంగారం తింటావా
నువు ఎవరో ఏమో గుర్తించాలి
అందరి కోసమే ఉండాలి
జగమంతా ఇంతే కదా

వెన్నెల్లో గోదారి వెల్లువనే నేనే కానా
గువ్వల్లే స్వేచ్చా గీతం పాడనా
ఇల్లంత నా నుండే మళ్ళీ మోగేవేల
వయసే వరదైన వేళా

వెన్నెల్లో గోదారి వెల్లువనే నేనే కానా
గువ్వల్లే స్వేచ్చా గీతం పాడనా
ఇల్లంత నా నుండే మళ్ళీ మోగేవేల
వయసే వరదైన వేళా

Vennello Godari Song Lyrics in English

Veluge Vachhi Gichhi Thatti Lepele Nanne
Letha Letha Poola Gandhale Jalle
Manase Vichhi Rechhi Mechhi Oopele Nanne
Kori Choope Kothha Andhaale Nede

Udhayanne Coffee Kappe Rararamantunte
Ullasam Uchaham Pongenitta
Kallam Ghamyam Tane Chupistunte
Nenu Kuda Swagatam Estu Vastu Unna

Vennello Godari Velluva Nene Kana
Guvvalle Swecha Geetham Padana
Illantha Na Nunde Malli Mogevela
Vayase Vardaina Velaa

Gadhigadhikika Nanne
Nenu Gurthe Cheyala
Gathame Idhantu Ilaa

Ika Illantha Maadhega
Sari Chestanu Swargamaga
Mana Thathala Aasthi Rakshinchali
Andari Paruvu Nilpali
Gaathamante Vatti Illaa

Vennello Godari Melluva Nene Kana
Kuvalle Swecha Geetham Padana
Ellanta Na Nunde Malli Mogevela
Vayase Vardaina Vella

Okariki Okarantu Unte Inkem Kavali
Okka Jeevitham Kalisiundali
Tega Egabadi Sampadinche Panthalenduku
Dabbante Jabbele Kadha

Vari Annale Tintava
Mari Bangram Tintava
Nuvvu Evvaro Ento Gurthinchali
Andari Kosame Undali
Jagamantha Inthe Kadha

Vennello Godari Velluva Nene Kana
Guvvalle Swecha Geetham Padana
Illantha Na Nunde Malli Mogevela
Vayase Vardaina Velaa

Vennello Godari Velluva Nene Kana
Guvvalle Swecha Geetham Padana
Illantha Na Nunde Malli Mogevela
Vayase Vardaina Velaa

పైన ఉన్న లిరిక్స్‌లో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, దయచేసి తప్పులను మాకు తెలియజేయండి, క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. | Contact Us : @[email protected]
Movie NameAnveshi [2023]
DirectorV J Khanna
ProducerT Ganapathi Reddy
StarringVijay Dharan Datla, Simran Gupta, Ananya Nagalla
Music ComposerChaitan Bharadwaj
LyricistChaitanya Prasad
SingerHarini Ivaturi
Music LabelT-Series
Vennello Godari Video Song From Youtube
You Might be Like This Songs
Tags

#lyrics #songlyrics #telugusongslyrics #newsongslyrics #musicandlyrics #musiclyrics #lyricsvideos #telugulovesongslyrics #folksonglyrics #masssongslyrics #devotionalsonglyrics #stotraslyrics #godsongslyrics #telugusongs #telugumovies #newtelugusongs #newmovies #godsongs #godmantras #devotionalmantras

Thank You For Reading

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.