...

Teluguviewers

Muddula Mutakatti Song Lyrics | Folk Song

Muddula Mutakatti Song Lyrics

Muddula Mutakatti Song Lyrics Penned By Djshiva Vangoor Sung By Djshiva Vangoor, Rohini And Music Composed By Madeen SK From The Latest Telugu – “Folk Songs”.

ఈ పోస్ట్ చదివినందుకు ధన్యవాదాలు, లైక్ మరియు కామెంట్ చేయడం మర్చిపోవద్దు!​
Thank You For Reading
Muddula Mutakatti Song Lyrics in Telugu

ససరి ససరి సరి సరి సరి రీప పామరీగరిస
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సనిపమమా ఆ ఆ ఆ ఆ

ముద్దులన్ని మూటగట్టి ముందుకొచ్చినా
అందమంత ఆశపెట్టి హారతివ్వనా
ముద్దులన్ని మూటగట్టి ముందుకొచ్చినా
అందమంత ఆశపెట్టి హారతివ్వనా

సిన్ననాటి ప్రేమ దాచి వుంచినా
సిగ్గుల సీరెలోన నేను మురిసినా
సిన్ననాటి ప్రేమ దాచి వుంచినా
సిగ్గుల సీరెలోన నేను మురిసినా

ఈ రాణివాసమంత నీదే
రాజ్యమేలరా

ముద్దులన్ని మూటగట్టి ముందుకొచ్చినా
అందమంత ఆశపెట్టి హారతివ్వనా
ముద్దులన్ని మూటగట్టి ముందుకొచ్చినా
అందమంత ఆశపెట్టి హారతివ్వనా

ఎదురుగ నువ్వుంటే ఓ క్షణమైనా
కుదురుగా లేకుండా తడబడుతున్నా ‘2’
కాదనంటు లేదనంటు ఎంత దాచినా
మూగ భాషలోని మౌనమేదో నాకు తెలుపదా ‘2’

ఈ రాణివాసమంత నీదే
రాజ్యమేలరా

ముద్దులన్ని మూటగట్టి ముందుకొచ్చినా
అందమంత ఆశపెట్టి హారతివ్వనా

నీ చూపే సుడిగాలై నను లాగేస్తుంటే
నా పరువాల పరదాలే దాటేస్తున్నా ‘2’
ఈ సందమామ అందమంత ముందు ఉంచినా
మూర మల్లెపూల చాటుమాట కబురు పంపవా ‘2’

ఈ రాణివాసమంత నీదే
రాజ్యమేలరా

ముద్దులన్ని మూటగట్టి ముందుకొచ్చినా
అందమంత ఆశపెట్టి హారతివ్వనా ‘2’

నా నీలి కురులపైన నీ చూపు తాకినా
నా సిగ్గులన్ని మొగ్గలేయ చెంత చేరునా ‘2’
మనసులోన ఉన్న ప్రేమ నీదే కన్నా
నన్ను ఏలుకునే నాయిదొర నువ్వంటున్నా ‘2’

ఈ రాణివాసమంత నీదే
రాజ్యమేలరా

Muddula Mutakatti Song Lyrics in English

Muddulanni Mootagatti Mundhukonchina
Andhamantha Aashapetti Haarathivvana
Muddulanni Mootagatti Mundhukonchina
Andhamantha Aashapetti Haarathivvana

Sinnanaati Prema Daachi Unchinaa
Siggula Seerelona Nenu Murisinaa ‘2’
Ee Raanivaasamantha Needhe
Raajyamelaraa

Muddulanni Mootagatti Mundhukonchina
Andhamantha Aashapetti Haarathivvana

Eduruga Nuvvunte O Kshanamina
Kuduruga Lekunda Thadabaduthunna ‘2’
Kaadhanantu Ledhanantu Entha Daachina
Mooga Bashaloni Mounamedho Naaku Telupadhaa ‘2’

Ee Raanivaasamantha Needhe
Raajyamelaraa

Muddulanni Mootagatti Mundhukonchina
Andhamantha Aashapetti Haarathivvana

Nee Choope Sudigaalai Nanu Laagesthunte
Naa Paruvaala Paradhaale Daatesthunna ‘2’
Ee Sandhamama Andhamanta Mundhu Unchina
Moora Mallepoola Chaatumaata Kaburu Pampavaa ‘2’

Ee Raanivaasamantha Needhe
Raajyamelaraa

Muddulanni Mootagatti Mundhukonchina
Andhamantha Aashapetti Haarathivvana

Naa Neeli Kurulapaina Nee Choopu Thaakinaa
Naa Siggulanni Moggaleya Chentha Cheruna ‘2’
Manasulona Unna Prema Needhe Kanna
Nannu Elukunte Naayidhora Nuvvantunna ‘2’

Ee Raanivaasamantha Needhe
Raajyamelaraa

పైన ఉన్న లిరిక్స్‌లో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, దయచేసి తప్పులను మాకు తెలియజేయండి, క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. | Contact Us : @[email protected]
Muddula Mutakatti Video Song From Youtube
You Might be Like This Songs
Thank You For Reading
Scroll to Top
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.