Teluguviewers

Vellake Vellake Sakhiya Song Lyrics | Nilakanta

Vellake Vellake Sakhiya Song Lyrics

Vellake Vellake Sakhiya Song Lyrics in Telugu and English. This Song Penned By Jaithran Kumar Sung By Karthik, Jayasri Pallem And Music Composed By Mark Prashanth From The Latest Telugu Movie – “Nilakanta”.

ఈ పోస్ట్ చదివినందుకు ధన్యవాదాలు, లైక్ మరియు కామెంట్ చేయడం మర్చిపోవద్దు!

Vellake Vellake Sakhiya Song Lyrics in Telugu

అలసిన మనిషినే
తలచిన మనసువే
దాచిన ప్రేమతో
కొలిచిన దేవతా నీవే

ఏన్నలది ప్రణయం
నీ రూపమే ప్రాణం
తన ధ్యాసే చలనం
నే ఊలి చెక్కిన శిల్పం

ఏన్నలది ప్రణయం
నీ రూపమే ప్రాణం
తన ధ్యాసే చలనం
నే ఊలి చెక్కిన శిల్పం

వెతికి వెతికి చూసా రూపం
నడిచి నడిచి చేర గమ్యం
న కలలే ధాటి కనిపించిన హృదయం

ఇక వెల్లకే వెల్లకే సఖియా
కనుపాపలు నువ్వే దాటి
ఇక వెల్లకే వెల్లకే సఖియా
చిరు గుండెను నువ్వే తాకి
ఇక వెల్లకే వెల్లకే సఖియా
కనుపాపలు నువ్వే దాటి
ఇక వెల్లకే వెల్లకే సఖియా
చిరు గుండెను నువ్వే తాకి

గతమున దూరమై దాసినయ్యనల
ఇప్పుడు నే ప్రేమకే పాసం అయ్యనీలా
గతమున దూరమై దాసినయ్యనల
ఇప్పుడు నే ప్రేమకే పాసం అయ్యనీలా

ఊపిరే బసగ చెయ్యి కలిపానుగా
నీడకే తొడుగ జాతలో నడవాలిగా
మదిలో దాచిన విరహం విడినద

ఇక వెళ్ళదు వెళ్ళదు చెలియా
నువ్వు నమ్మిన ప్రేమను మరీచి
ఇక వెళ్ళదు వెళ్ళదు చెలియా
ఒంటరి రోజుని విడిచి
ఇక వెళ్ళదు వెళ్ళదు చెలియా
నువ్వు నమ్మిన ప్రేమను మరీచి
ఇక వెళ్ళదు వెళ్ళదు చెలియా
ఒంటరి రోజుని విడిచి

నాటి జ్ఞాపకాలతో ఊసురు అగిందే ఊసల అవతల
నేటి ఝోల పాటకే జ్వాలా ఆరిందే గుండె లోపాలా
నాటి జ్ఞాపకాలతో ఊసురు అగిందే ఊసల అవతల
నేటి ఝోల పాటకే జ్వాలా ఆరిందే గుండె లోపాలా

అరే తల్లడిల్లి పోయానే నువ్వు లేఖ చెంచలా
పొలిమేర దాటాక మిగిలనే నే కంచెలా
నీ శ్వాస తగిలకా ఆశ కదిలింది లో లోపల

ఇక వెల్లకే వెల్లకే సఖియా
కనుపాపలు నువ్వే దాటి
ఇక వెల్లకే వెల్లకే సఖియా
చిరు గుండెను నువ్వే తాకి
ఇక వెల్లకే వెల్లకే సఖియా
కనుపాపలు నువ్వే దాటి
ఇక వెల్లకే వెల్లకే సఖియా
చిరు గుండెను నువ్వే తాకి

Vellake Vellake Sakhiya Song Lyrics in English

Alasina Manishine
Thalachina Manasuve
Dachina Prematho
Kolichina Devatha neeve

Yennaladhi Pranayam
Nee Rupame Pranam
Thana Dhyase Chalanam
Ne Ooli Chekkina Shilpam

Yennaladhi Pranayam
Nee Rupame Pranam.
Thana Dhyase Chalanam
Ne Ooli Chekkina Shilpam

Vethiki Vethiki Chusa Rupam
Nadichi Nadichi Chera Gamyam
Na Kalale Dhaati Kanipinchina Hrudhayam

Ika Vellake Vellake Sakhiya
Kanupapalu Nuvve Dhaati
Ika Vellake Vellake Sakhiya
Chiru Gundenu Nuvve Thaaki
Ika Vellake Vellake Sakhiya
Kanupapalu Nuvve Dhaati
Ika Vellake Vellake Sakhiya
Chiru Gundenu Nuvve Thaaki

Gathamuna Dhuramai Dhasinayyanala
Ippudu Ne Premake Pasam Ayyanila
Gathamuna Dhuramai Dhasinayyanala
Ippudu Ne Premake Pasam Ayyanila

Oopire Basaga Cheyi Kalipaanuga
Needake Thoduga Jathalo Nadavaliga
Madhilo Dachina Viraham Vidinadha

Ika Velladhu Velladhu Cheliya
Nuvvu Nammina Premanu Marichi
Ika Velladhu Velladhu Cheliya
Ontari Rojuni Vidichi
Ika Velladhu Velladhu Cheliya
Nuvvu Nammina Premanu Marichi
Ika Velladhu Velladhu Cheliya
Ontari Rojuni Vidichi

Naati Gnapakalatho Oosuru Agindhe Oosala Avathala
Neti Jhola Paatake Jwala Aarindhe Gunde Lopala
Naati Gnapakalatho Oosuru Agindhe Oosala Avathala
Neti Jhola Paatake Jwala Aarindhe Gunde Lopala

Arey Thalladilli Poyane Nuvvu Lekha Chenchala
Polimera Dhataka Migilane Ne Kanchela
Nee Swasa Thagilaka Aasha Kadilindhe Lo Lopala

Ika Vellake Vellake Sakhiya
Kanupapalu Nuvve Dhaati
Ika Vellake Vellake Sakhiya
Chiru Gundenu Nuvve Thaaki
Ika Vellake Vellake Sakhiya
Kanupapalu Nuvve Dhaati
Ika Vellake Vellake Sakhiya
Chiru Gundenu Nuvve Thaaki

పైన ఉన్న లిరిక్స్‌లో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, దయచేసి తప్పులను మాకు తెలియజేయండి, క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. | Contact Us : @[email protected]

Vellake Vellake Sakhiya Video Song From Youtube
You Might be Like This Songs
Thank You For Reading
Table of Contents
About Movie
Nilakanta Movie:
Star CastMaster Mahendran, Yashna Muthuluri, Neha Pathan
Directed byRakesh Madhavan
Written byRakesh Madhavan
Produced byD. Venu Gopal, Jaithran Kumar, M. Srinivasulu
Music byMark Prashanth
Singer(s)Karthik, Jayasri Pallem
Lyricist Jaithran Kumar
Edited by         Sravan G. Kumar
Production byL S Productions
Music Label     Aditya Music
Release Date2023
Running timeNot Mention
Language(s)Tamil, Malayalam, Kannada, Telugu, Hindi

Karthik, Jayasri Pallem is the singer(s) of the song ‘Vellake Vellake Sakhiya’.

The lyrics of the song Vellake Vellake Sakhiya were written by Jaithran Kumar.

Vellake Vellake Sakhiya Song music director is Mark Prashanth.

The soundtrack of Nilakanta was composed by Mark Prashanth. Nilakanta songs are;

  1. Ee Prema
  2. Jara Saiga Chesi
  3. Kaalam Edho
  4. Vellake Vellake Sakhiya

The casting of Nilakanta includes Master Mahendran, Yashna Muthuluri, Neha Pathan  are lead roles.

Rakesh Madhavan was the director of Nilakanta movie.

Tags
Thank You For Reading

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top