Star Cast : N Nithin, S Shobhan, Ram Nithin, Sri Gouri Priya, Ananthika
Singer : Sai Charan
Lyricist : Bhole Shavali
Music : Bheems Ceciroleo
Thank You For Reading
Malli Malli Raani Roju Song Lyrics Penned By Bhole Shavali Sung By Sai Charan And Music Composed By Bheems Ceciroleo From The Latest Telugu Movie – “Mad”.
ఈ పోస్ట్ చదివినందుకు ధన్యవాదాలు, లైక్ మరియు కామెంట్ చేయడం మర్చిపోవద్దు!
Malli Malli Raani Roju Song Lyrics in Telugu
మళ్ళి మళ్ళి రాని రోజు ఓ ఓ ఓయె ఓ, ఓ ఓ ఓయె ఓ లొల్లి లొల్లి చేసే ఏజ్ ఓ ఓ ఓయె ఓ, ఓ ఓ ఓయె ఓ
హూ ఆర్ యూ అన్నపదం హౌ ఆర్ యూ లా మార్చి ఐ లవ్ యూ నే ఇచ్చే, ఓ ఓఓ ఓ ర్యాగింగ్ లో ఫియర్సు మరునాడు బియర్సు ఫేర్వెల్లో టియర్సు, ఓ ఓ ఓ
సి-ఓ-ఎల్-ఎల్-ఈ-జి-ఈ లైఫులో మరవనిదే ఈ కాలేజ్ సి-ఓ-ఎల్-ఎల్-ఈ-జి-ఈ లైఫుని మార్చే ప్లేసే కాలేజ్
ఓ ఓ ఓహో ఓ, ఓయే ఓయే ఓ
పాఠం చదివే పెదవులతో ప్రేమ పదాలను పలికిస్తుంది పెన్ను పేపరు చేతికి ఇచ్చి నీతో నిన్నే రాయిస్తుంది కాలేజ్ ఓ ఓ కాలేజ్
ఎవరెవరో తెలియని నీకు ఒకరికి ఒకరిని ముడి పెడుతుంది ఓ ఓ ఓ ఓ ఓ గొడవలతో మొదలవుతూనే స్నేహంగా అది బలపడుతుంది
రగి రగి రగి రగి రగి రగి రగి, లెట్స్ గో
సి-ఓ-ఎల్-ఎల్-ఈ-జి-ఈ లైఫులో మరవనిదే ఈ కాలేజ్ సి-ఓ-ఎల్-ఎల్-ఈ-జి-ఈ లైఫుని మార్చే ప్లేసే కాలేజ్
ఓ ఓ ఓహో ఓ, ఓయే ఓయే ఓ ఓ ఓ ఓహో ఓ, ఓయే ఓయే ఓ
Malli Malli Raani Roju Song Lyrics in English
Malli Malli Raani Roju O O Oyo, O O Oyo O Lolli Lolli Chese Age O O Oyo, O O Oyo O
Who Are You Annapadham How Are You Laa Maarchi I Love You Ne Ichhe, Oo Oo Raging Lo Fearsu Marunaadu Beersu Farwell Lo Tears, Oo Oo
C-O-L-L-E-G-E Lifeu Lo Maravanidhe Ee College C-O-L-L-E-G-E Lifu Ni Maarche Place Ye College
O O Oho O, Oye Oye O
Paatham Chadive Pedavulatho Prema Padhaalanu Palikisthundhi Pennu Paper Chethiki Ichhi Neetho Ninne Raayisthundhi College Oo Oo College
C-O-L-L-E-G-E Lifeu Lo Maravanidhe Ee College C-O-L-L-E-G-E Lifu Ni Maarche Place Ye College
O O Oho O, Oye Oye O
పైన ఉన్న లిరిక్స్లో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, దయచేసి తప్పులను మాకు తెలియజేయండి, క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. | Contact Us : @[email protected]