Star Cast : Brahmanandam, Rag Mayur, Chaitanya Rao
Singer : Mama Sing
Lyricist : Mama Sing
Music : Mama Sing
Thank You For Reading
Den Tarikita Tha Song Lyrics Penned By Mama Sing Sung By Mama Sing And Music Composed By Mama Sing From The Latest Telugu Movie – “Keedaa Cola”.
ఈ పోస్ట్ చదివినందుకు ధన్యవాదాలు, లైక్ మరియు కామెంట్ చేయడం మర్చిపోవద్దు!
Den Tarikita Tha Song Lyrics in Telugu
ఏం గుండు గోటీలు జారినయ్ లే.. ఏయ్ మాకే ధమ్కీ ఇస్తావ్ రా మా నాయుడన్న బైటికి రాని నీ సంగతి చెప్తా బిడ్డా..! చల్ నడువ్ బే, రమ్మనురా మీ నాయుడన్నని.. ఏం జేస్తర్రాడు…?
దీన్ తరికిట తా దీన్ తరికిట తా మా ఓట్లు బిచ్చమేత్తే సీటు నీకు దక్కినాద
నేనెవరో మరిచిపోయి ఒళ్ళు బలిసి వాగుతావ మా నాయుడన్న రేపే జైలు నుండి బైటికొస్తె (బైటికొస్తె, బైటికొస్తె)
బైటికొత్తె, దీన్ తరికిట తా దీన్ తరికిట తా నల్ల నోట్ల దంద చేసేటోడే నాయకుడు తెల్ల బట్టలేస్తే బ్లాకు మొత్తం వైటు చూడు
నీ బతుకు మొత్తం ఎరిగె రుబాబ్ వద్దు చల్ నడు నువ్ కార్పోరేటర్ అయితే ఇంటి ముందు చెత్త నుడువు (చెత్త నుడువు, చెత్త నుడువు)
లేకపోతే..! దీన్ తరికిట తా దీన్ తరికిట తా
Den Tarikita Tha Song Lyrics in English
English Lyrics will update soon
పైన ఉన్న లిరిక్స్లో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, దయచేసి తప్పులను మాకు తెలియజేయండి, క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. | Contact Us : @[email protected]