Teluguviewers

This is Lady Rosy Song Lyrics | Devil Movie

This is Lady Rosy Song Lyrics
Thank You For Reading

This is Lady Rosy Song Lyrics Penned By Sri Harsha Emani, Sung By Raja Kumari And Music Composed By Harshavardhan Rameshwar From The Latest Telugu Movie – “Devil”.

ఈ పోస్ట్ చదివినందుకు ధన్యవాదాలు, లైక్ మరియు కామెంట్ చేయడం మర్చిపోవద్దు!

This is Lady Rosy Song Lyrics in Telugu

లేడీస్ అండ్ జెంటిల్మన్
హియర్ ఐస్ ది బ్యూటిఫుల్ లేడీ రోజీ

డాన్స్ డాన్స్ మళ్ళి కొత్తగా
డాన్స్ డాన్స్ కొంచం మత్తుగా
డాన్స్ డాన్స్ థిస్ ఇస్ లేడీ రోసి

డాన్స్ డాన్స్ మళ్ళి కొత్తగా
డాన్స్ డాన్స్ కొంచం మత్తుగా
డాన్స్ డాన్స్ థిస్ ఇస్ లేడీ రోసి

మిస్టర్ మేధావి ఓ ఆసచ్చేవి
ఏవేవో చదివి వచ్చెద తెలివి

నేనో మాయావి
నన్నైతేయ్ తవ్వి
కనిపెట్ట గట్టగలవా
నేన్ దాచేవి

మేధావులంతా పైకే పెద్దోళ్ళు
ఏకాంత వేళ అంత శాంతి పిల్లలు

హలో హలో డర్టీ ఫెలో ఐ కనౌ నీకేం కావాలో
బేరాలు అయితే ఉండవు లేరా చేరాలంటే నా ఒళ్ళో
…..Music…..
కరణం గారు ఓ లాగ
కలగన్నోళ్లు ఓ లాగ
అడిగేదైతేయ్ అదేగా
రోజు కొత్తగా
ఒకదాడిగేది ఓదార్పు
ఒకదాడిగేది తెగింపు
ఒక్కొక్కడికో జవ్వాబు ఎట్టా ఇవ్వను

నాకే తెలిసింది అందరికి చెప్పాలని నేను
వెంటనే కనిపెట్ట మొదలెట్టా ఈ ప్రైవేట్ ట్యూషను….

హలో హలో డర్టీ ఫెలో ఐ కనౌ నీకేం కావాలో
బేరాలు అయితే ఉండవు లేరా చేరాలంటే నా ఒళ్ళో
…..Music…..
మొత్తం చెదిరి మతే కలిగి
నడుమత చేరి నీతో ఆడినది
సిద్ధం అంటూ పోటీ పడితే గెలుపే రా..
…..Music…..
డాన్స్ డాన్స్ మళ్ళి కొత్తగా
డాన్స్ డాన్స్ కొంచం మత్తుగా
డాన్స్ డాన్స్ థిస్ ఇస్ లేడీ రోసి

డాన్స్ డాన్స్ మళ్ళి కొత్తగా
డాన్స్ డాన్స్ కొంచం మత్తుగా
డాన్స్ డాన్స్ థిస్ ఇస్ లేడీ రోసి

లేడీ రోసి……

This is Lady Rosy Song Lyrics in English

Ladies And Gentleman
Here Is The Beautiful Lady Rosy

Dance Dance Malli Kotthaga
Dance Dance Koncham Matthuga
Dance Dance This Is Lady Rosy

Dance Dance Malli Kotthaga
Dance Dance Koncham Matthuga
Dance Dance This Is Lady Rosy

Mr.Medhaavi Oo Aasacheevi
Evevo Chadivi Vacchendha Telivi
Neno Maayaavi
Nannaithey Tavvi
Kanipetta Gattagalava
Nen Daachevi
Medhaavulantha Paike Peddollu
Ekaantha Vela Antha Santi Pillalu

Hello Hello Dirty Fellow I Know Nikem Kavalo
Beralu Ayite Uṇḍavu Lera Cheralante Na Ollo

…..Music…..

Karanam Garu Oo Laaga
Kalagannollu Oo Laaga
Adigedaitgey Adega
Roju Kotthaga
Okadadigedi Odaarpu
Okadadigedi Thegimpu
Okkokkadiko Jawaabu Etta Ivvanu

Naake Telisindi Andariki Cheppaalani Nenu
Ventane Kanipetta Modaletta Ee Private Tuitionu…

Hello Hello Dirty Fellow I Know Nikem Kavalo
Beralu Ayite Uṇḍavu Lera Cheralante Na Ollo

…..Music…..

Mottam Chediri Mathe Kaligi
Nadumatha Cheri Nito Adinadi
Siddham Antu Poti Padite Gelupe Raa..

…..Music…..

Dance Dance Malli Kotthaga
Dance Dance Koncham Matthuga
Dance Dance This Is Lady Rosy

Dance Dance Malli Kotthaga
Dance Dance Koncham Matthuga
Dance Dance This Is Lady Rosy

Lady Rosy….

పైన ఉన్న లిరిక్స్‌లో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, దయచేసి తప్పులను మాకు తెలియజేయండి, క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. | Contact Us : @[email protected]
Movie NameDevil [2023]
DirectorAbhishek Nama
ProducerAbhishek Nama
StarringNandamuri Kalyan Ram, Samyuktha
Music ComposerHarshavardhan Rameshwar
LyricistSri Harsha Emani
SingerRaja Kumari
Music LabelIcon Music South
This is Lady Rosy Video Song From Youtube
You Might be Like This Songs

Tags

#lyrics
#songlyrics
#telugusongslyrics
#newsongslyrics
#musicandlyrics
#musiclyrics
#lyricsvideos
#telugulovesongslyrics
#folksonglyrics
#masssongslyrics

#devotionalsonglyrics
#stotraslyrics
#godsongslyrics
#telugusongs
#telugumovies
#newtelugusongs
#newmovies
#godsongs
#godmantras
#devotionalmantras

Thank You For Reading
Scroll to Top