Teluguviewers

Picchiga Nacchesave Song Lyrics | Gam Gam Ganesha

Picchiga Nacchesave Song Lyrics

Picchiga Nacchesave Song Lyrics in Telugu and English. This Song Penned By Suresh Banisetti Sung By Anurag Kulkarni And Music Composed By Chaitan Bharadwaj From The Latest Telugu Movie – “Gam Gam Ganesha”.

ఈ పోస్ట్ చదివినందుకు ధన్యవాదాలు, లైక్ మరియు కామెంట్ చేయడం మర్చిపోవద్దు!

Picchiga Nacchesave Song Lyrics in Telugu

పిచ్చిగా నచ్చేసావే, రంగు తూనీగా
కళ్లలో జల్లేసావే, రంగులన్నీ భలేగా
పిచ్చిగా నచ్చేసావే, రంగు తూనీగా
జంటగా వచ్చేసానే, అందుకనేగా

మనసే పట్టి పట్టి మాయలోకి, నెట్టేసావే
ప్రేమ గట్టి గట్టి కంకణంలా, కట్టేసావే
నీ మువ్వల పట్టి, గుండెకి చుట్టి, మోగించేసావే
ఆ కాటుక పెట్టి, కవితలిత్తె, రాయించేసావే (ఏ)

అలేలే అల్లె, నిను చూస్తూ ఉంటె చాల్లే
హే, గాల్లో గాల్లో బొంగరంలా, తీరిగేస్తాలే
ఇంకేం కావాలే, నాకింకేం కావాలే
రెప్పలపైన, చుక్కలవనై, దూకవులే

అలేలే అల్లె, నిను చూస్తూ ఉంటె చాల్లే
హే, గాల్లో గాల్లో బొంగరంలా, తీరిగేస్తాలే

నువ్వు కొట్టు

బుల్లి పిట్ట, బుజ్జి పిట్ట, ఎగిరి ఎగిరి పోవద్దే
ప్రాణాలన్నీ నీలోనే, దాచిపెట్టుకున్నాలే
బుల్లి పిట్ట, బుజ్జి పిట్ట, ఎగిరి ఎగిరి పోవద్దే
అన్యాయమై పోతానే, గుర్తుపెట్టుకోవే

పిచ్చిగా నచ్చేసావే, రంగు తూనీగా
కళ్లలో జల్లేసావే, రంగులన్నీ భలేగా
పిచ్చిగా నచ్చేసావే, రంగు తూనీగా
జంటగా వచ్చేసానే, అందుకనేగా

ఏయ్, చూపుల దారం కట్టి, అట్ట ఇట్ట లాగితే
ఊపిరాగిపోకుండా, ఎట్టా ఉంటాదే
నవ్వుతూ నరం పట్టి, అటూ ఇటూ ఊపితే
నొప్పి కూడ హాయిగా, బాగుంటాదే

ఎదలో బంధిపోటు, దొంగల దూరేసావే
నీ పంటిగాటు, ప్రేమగా పెట్టేసావే

నువ్వు తీట్టె తీట్టు కమ్మగానే, ఉంటాదిలే
చావగొట్టు కొట్టు సమ్మగానే, ఉంటాదిలే
నా నిద్దరనిట్టే, బద్దలు కొట్టే, అందం నీదెలే
నిన్ను వదిలి పెట్టి, ఉండాలంటే, పిచ్చోనవుతాలే

అలేలే అల్లె, నిను చూస్తూ ఉంటె చాల్లే
హే, గాల్లో గాల్లో బొంగరంలా, తీరిగేస్తాలే
ఇంకేం కావాలే, నాకింకేం కావాలే
రెప్పలపైన, చుక్కలవనై, దూకవులే

అలేలే అల్లె, నిను చూస్తూ ఉంటె చాల్లే
హే, గాల్లో గాల్లో బొంగరంలా, తీరిగేస్తాలే

నువ్వు కొట్టు

బుల్లి పిట్ట, బుజ్జి పిట్ట, ఎగిరి ఎగిరి పోవద్దే
ప్రాణాలన్నీ నీలోనే, దాచిపెట్టుకున్నాలే
బుల్లి పిట్ట, బుజ్జి పిట్ట, ఎగిరి ఎగిరి పోవద్దే
అన్యాయమై పోతానే, గుర్తుపెట్టుకోవే

Picchiga Nacchesave Song Lyrics in English

Picchiga Nacchesave, Rangu Thuneega
Kallalo Jallesave, Rangulanni Bhalega
Picchiga Nacchesave, Rangu Thuneega
Jantaga Vacchesane, Andhukanega

Manase Patti Patti Mayaloki, Nettesave
Prema Gatti Gatti Kankanamla, Kattesave
Nee Muvvala Patti, Gundeki Chutti, Moginchesave
Aa Katuka Petti, Kavithalitte, Rayinchesave (Ae)

Alele Alle, Ninu Chusthu Unte Challe
Hey, Gallo Gallo Bongaramla, Theerigesthale
Inkem Kavale, Nakinkem Kavale
Reppalapaina, Chukkalavanai, Dhookavule

Alele Alle, Ninu Chusthu Unte Challe
Hey, Gallo Gallo Bongaramla, Theerigesthale

Nuvvu Kottu

Bulli Pitta, Bujji Pitta, Egiri Egiri Povaddhe
Pranalanni Neelone, Dachipettukunnale
Bulli Pitta, Bujji Pitta, Egiri Egiri Povaddhe
Anyayamai Pothane, Gurthupettukove

Picchiga Nacchesave, Rangu Thuneega
Kallalo Jallesave, Rangulanni Bhalega
Picchiga Nacchesave, Rangu Thuneega
Jantaga Vacchesane, Andhukanega

Ey, Chupila Daram Katti, Atta Itta Lagithe
Oopiragipokunda, Etta Untadhe
Navvutu Naram Patti, Atu Itu Oopithe
Noppi Kooda Hayiga, Baguntadhe

Edhalo Bandhipotu, Dongala Dooresave
Nee Pantigatu, Premaga Pettesave

Nuvvu Theette Theettu Kammagane, Untadhile
Chavagottu Kottu Sammagane, Untadhile
Na Niddaranitte, Baddhalu Kotte, Andham Needhele
Ninnu Vadhili Petti, Undalante, Picchonavuthale

Alele Alle, Ninu Chusthu Unte Challe
Hey, Gallo Gallo Bongaramla, Theerigesthale
Inkem Kavale, Nakinkem Kavale
Reppalapaina, Chukkalavanai, Dhookavule

Alele Alle, Ninu Chusthu Unte Challe
Hey, Gallo Gallo Bongaramla, Theerigesthale

Nuvvu Kottu

Bulli Pitta, Bujji Pitta, Egiri Egiri Povaddhe
Pranalanni Neelone, Dachipettukunnale
Bulli Pitta, Bujji Pitta, Egiri Egiri Povaddhe
Anyayamai Pothane, Gurthupettukove

పైన ఉన్న లిరిక్స్‌లో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, దయచేసి తప్పులను మాకు తెలియజేయండి, క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. | Contact Us : @[email protected]

Picchiga Nacchesave Video Song From Youtube
You Might be Like This Songs
Thank You For Reading
Table of Contents
About Movie
Gam Gam Ganesha Movie:
Star CastAnand Deverakonda, Pragati Srivastava, Nayan Sarika
Directed byUday Bommisetty
Written byUday Bommisetty
Produced byKedar Selagamsetty, Vamsi Karumanchi
Music byChaitan Bharadwaj
Singer(s)Anurag Kulkarni
Lyricist Suresh Banisetti
Edited by         Karthika Srinivas.R
Co ProducerAnurag Parvathaneni
Music Label     Saregama
Release Date31 May 2024
Running timeSoon Will Update
Language(s)Telugu

Anurag Kulkarni is the singer(s) of the song ‘Picchiga Nacchesave’.

The lyrics of the song Picchiga Nacchesave were written by Suresh Banisetti.

Picchiga Nacchesave Song music director is Chaitan Bharadwaj.

The soundtrack of Gam Gam Ganesha was composed by Chaitan Bharadwaj. Gam Gam Ganesha songs are;

  1. Picchiga Nacchesave
  2. Brundavanive

The casting of Gam Gam Ganesha includes Anand Deverakonda, Pragati Srivastava, Nayan Sarika  are lead roles.

Uday Bommisetty was the director of Gam Gam Ganesha movie.

Tags
Thank You For Reading

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top