Mawaa Enthaina Song Lyrics Penned By Ramajogayya SastrySung By Ramachari Komanduri, Sri Krishna, Rahul Sipligunj And Music Composed By Thaman S From The Latest Telugu Movie – “Guntur Kaaram”.
ఈ పోస్ట్ చదివినందుకు ధన్యవాదాలు, లైక్ మరియు కామెంట్ చేయడం మర్చిపోవద్దు!
Mawaa Enthaina Song Lyrics in Telugu
పనిసగరిస ని ప స పనిసగరిస ని ప మ పనిసగరిస ని ప స పని పని, పని పని పని పని
సత్యేంద్ర గ్రాంఫోన్ ఇక్కడకు తెచ్చారేంది?
పనిసగరిస ని ప స పనిసగరిస ని ప మ పనిసగరిస ని ప స పని పని, పని పని పని పని
మావా ఎంతైనా పర్లేదు బిల్లు మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు గుండె లోతుల్లో గుచ్చింది ముల్లు చెప్పుకోలేని బాధే డబుల్లు
మారిపోయే లోకం.. చెడ్డోల్లంతా ఏకం నాజూకైన నాబోటోడికి దినదినమొక నరకం యాడో లేదు లోపం… నా మీదే నా కోపం అందనన్న ఆకాశానికి ఎంతకని ఎగబడతాం
ఎవ్వరికెవ్వరు అయినోళ్లంటూ ఉన్నగాని లేరే ఏ వావి వరస పేరు పిలుపు అన్నీ నోటి చివరే యహె విసిగుపుట్టి ఇంకిపోయే కండ్లల్లో కన్నీరే ఎటు తిరిగి చూడు మనకి మనమే వన్ అండ్ ఓన్లీ లవరే
Evvarikevvaru Ayinollantu Unnagaani Lere Ye Vaavi Varasa Peru Pilupu Anni Noti Chivare Yahe VisuguPutti Inkipoye Kandlallo Kanneere Yetu Thirigi Choodu Manaki Maname One and Only Lover Ye
పైన ఉన్న లిరిక్స్లో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, దయచేసి తప్పులను మాకు తెలియజేయండి, క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. | Contact Us : @[email protected]