- Song : Izzat
- Movie : Bubblegum [2023]
- Star Cast : Roshan Kanakala, Maanasa Choudhary
- Singer : MC Hari ft.Roshan Kanakala
- Lyricist : MC Hari
- Music : Sricharan Pakala
Izzat Song Lyrics Penned By MC Hari, Sung By MC Hari ft.Roshan Kanakala And Music Composed By Sricharan Pakala From The Latest Telugu Movie – “Bubblegum”.
ఈ పోస్ట్ చదివినందుకు ధన్యవాదాలు, లైక్ మరియు కామెంట్ చేయడం మర్చిపోవద్దు!
Izzat Song Lyrics in Telugu
ఇజ్జత్ ఇచ్చి పుచ్చుకుంటే మంచిది
ఇజ్జత్ ఇయ్యకుంటే లొల్లి తప్పది
ఇజ్జత్ కత్తితోన కర్రతోన జరగది
ఇజ్జత్ కొట్టినట్టు కూడా తెల్వది
జాగ్రత పట్టే తొండి లోకం ఇంటి బైట
నువ్ నమ్ముకున్న వాళ్ళు లేర తీరగనే తీటా
ఎవరు లేరు బైట ఈడా దాటాకుండా గీత
ఉత్తి మాటలన్నీ కూసే నోటికుంది కూత
కచ్చ గల్లు బచ్చా గల్లు
ఇచ్చిడేసె లుచ్చ గాల్లు
ఆస వేడితే వోచి నాకే
గల్లీ లో ఉంటే కుక్కలాల్లు
నాచనోల్ల దెగ్గరుండ దూరం ఏస్త బొక్కలు
ఇచ్చటోంకి ఇజ్జత్ ఇస్తా ఇయ్యనోకి పచ్కడ్లు
ఫట్ ఫట్ ఈడ కొడితే అధరాలే చాదర్ఘాట్
రైట్ రైట్ సిటీ బస్ లో ఉరకలే ఇంటి సైడ్
కాళీ పీలీ కట్లు కొడితే షిఫ్ట్ అయితది గేర్
కుక్క వాత పెట్టుకుంటే కాదు రా భాయ్ షేర్
నీకు నాకు జమీన్ ఆస్మాన్ కా ఫరక్
నేను నేర్చుకున్నా నీతులన్నీ సీదా ఫ్రొం సడక్
నిలబడత మాటిస్తే నీ వెనక ఏక్ దమ్ కడక్
నేను రాసిస్తా మల్లోస్త పడిన కిందకిది
ఇజ్జత్ కి సవాల్
మూ తోడ్ ఉంటది జవాబ్
నీవీ కట్ అయ్తే నరల్
ఐయ్తావ్ మటన్ కబాబ్
నాకు అందరొక్కటే నా నీతి కాలే కరాబ్
ఓచ్చి నన్ను గెల్కితే తాగిపిస్తా తలాబ్
ఇజ్జత్ ఇచ్చి పుచ్చుకుంటే మంచిది
ఇజ్జత్ ఇయ్యకుంటే లొల్లి తప్పది
ఇజ్జత్ కత్తితోన కర్రతోన జరగది
ఇజ్జత్ కొట్టినట్టు కూడా తెల్వది
ఇజ్జత్ స్పీకర్ లా పగిలిపోతది
ఇజ్జత్ అన్నీ మూసుకున్న వినబడతాది
ఇజ్జత్ దేశమంత ఎగిరి గంతేస్తది
ఇజ్జత్ ప్రతి ఒక్కని పాటిది
పైసైల్ కోసం పాపాల కోసం నేతి ఒంగిందంటే
మీ మమ్మీ పాత చీరని ఫ్యాన్ కి ఏసి మెడలేస్కునట్టే
నీ మాట జారినాక తీస్కోలేవు మల్లి నోట్లోకే
చూపిస్తా నా తడకా తోకేష్ నిన్ను 6 ఫీట్ లోపలకే
ఎవడైనా చిన్న చూపు చూస్తే గమ్మునుండు
మార్చిపోయి కూడా పండుకోకు పట్టుకొని దిండు
అదేంత ధూరం ఉన్న ఉర్కుతుండు
సీధ ధూరలే గెలిచినక చాతిలోకి గుండు
ఎవడు కాదు పెద చిన్నా
పైసల్ ఉన్నా లేకపోయినా
ఎంత పెద పెరున్నా
ఎంత నీకు పరపతి ఉన్నా
మనిషి మనిషినే మనిషిలెక్క చూడరన్నా
సచ్చినాకా బొంద వెట్టే మట్టి ఒకటే ఎవడికైనా
ఇజ్జత్ ఇజ్జత్
ఇజ్జత్ ఇచ్చి పుచ్చుకుంటే మంచిది
ఇజ్జత్ ఇయ్యకుంటే లొల్లి తప్పది
ఇజ్జత్ కత్తితోన కర్రతోన జరగది
ఇజ్జత్ కొట్టినట్టు కూడా తెల్వది
ఇజ్జత్ స్పీకర్ లా పగిలిపోతది
ఇజ్జత్ అన్నీ మూసుకున్న వినబడతాది
ఇజ్జత్ దేశమంత ఎగిరి గంతేస్తది
ఇజ్జత్ ప్రతి ఒక్కని పాటిది
మూడ్ నింషాల్ చల్ నీకి పాట మార్చిపోనీకి
పొద్దున్నే లేచి మళ్లీ దూకు నువ్వు ఊబిలోకి
ఎవడైనా వస్తాడ్ నీ అవ్కత్ అడగనీకి
మల్లెందుకు రావు చూస్తా నా పాట విననీకి
Izzat Song Lyrics in English
Izzat Ichi Puchukunte Manchidi
Izzat Iyyakunte Lolli Thappadhi
Izzat Kathithona Karrathona Jaragadhi
Izzat Kottinattu Kuda Thelvadhi
Jagratha Patte Thondi Lokam Inti Baita
Nuv Nammukunna Vallu Lera Theeragane Theeta
Evaru Leru Baita Eeda Dhaatakunda Geetha
Uthi Maatalanni Koose Notikundhi Kootha
Kacha Gallu Bacha Gallu
Ichidese Lucha Gallu
Aasa Vedithe Vochi Naake
Gully Lo Unde Kukkalallu
Nachanolla Deggarunda Dooram Estha Bokkalu
Ichetonki Izzat Ista Iyyanoki Pachkadlu
Phat Phat Eeda Kodithe Adharale Chaderghat
Right Right City Bus Lo Urakaale Inti Side
Kaali Peeli Cut-Lu Kodithe Shift Aithadhi Gear
Kukka Vaatha Pettukunte Kaadhu Ra Bhai Sher
Neeku Naaku Zameen Aasmaan Ka Farak
Nenu Nerchukunna Neethulanni Seedha From Sadak
Nilabadtha Maatisthe Nee Venaka Ek Dum Kadak
Nenu Raasistha Mallostha Padina Kindhakidhi
Izzat Ki Sawal
Moo Thod Untadhi Jawab
Neevi Cut Aithai Naral
Aithav Mutton Kabab
Naku Andharokkate Na Neethi Kaale Karab
Ochi Nannu Gelkithe Thaagipistha Thalab
Izzat Ichi Puchukunte Manchidi
Izzat Iyyakunte Lolli Thappadhi
Izzat Kathithona Karrathona Jaragadhi
Izzat Kottinattu Kuda Thelvadhi
Izzat Speaker La Pagilipothadhi
Izzat Anni Musukunna Vinabadathadhi
Izzat Desamantha Egiri Ganthesthadhi
Izzat Prathi Okkani Paatidhi
Paisail Kosam Papala Kosam Nethi Ongindhante
Me Mummy Patha Cheerani Fan Ki Esi Medaleskunatte
Nee Maata Jaarinaka Theeskolevu Malli Notloke
Chupista Naa Thadaka Thokesh Ninnu 6 Feet Lopalke
Evadaina Chinna Chupu Chusthe Gammunundu
Marchipoyi Kuda Pandukoku Pattukoni Dhindu
Adhentha Dhooram Unna Urkuthundu
Seedha Dhoorale Gelichinaka Chaathiloki Gundu
Evadu Kaadhu Pedha Chinna
Paisal Unna Lekapoina
Entha Pedha Perunna
Entha Neeku Parapathi Unna
Manishi Manshine Manishilekka Chudaranna
Sachinaka Bondha Vette Matti Okaate Evadikaina
Izzat Izzat
Izzat Ichi Puchukunte Manchidi
Izzat Iyyakunte Lolli Thappadhi
Izzat Kathithona Karrathona Jaragadhi
Izzat Kottinattu Kuda Thelvadhi
Izzat Speaker La Pagilipothadhi
Izzat Anni Musukunna Vinabadathadhi
Izzat Desamantha Egiri Ganthesthadhi
Izzat Prathi Okkani Paatidhi
Mood Nimshal Chal Neeki Paata Marchiponiki
Poddhunne Lechi Malli Dhooku Nuvvu Oobiloki
Evadaina Vasthad Nee Awkat Adaganeeki
Mallendhuku Raavu Chustha Naa Paata Vinaneeki
పైన ఉన్న లిరిక్స్‌లో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, దయచేసి తప్పులను మాకు తెలియజేయండి, క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. | Contact Us : @[email protected]
Movie Name | Bubblegum [2023] |
Director | Ravikanth Perepu |
Producer | Madhulika, Sanchana Lanka, Divya Vijay |
Starring | Roshan Kanakala, Maanasa Choudhary |
Music Composer | Sricharan Pakala |
Lyricist | MC Hari |
Singer | MC Hari ft.Roshan Kanakala |
Music Label | Sony Music |
Izzat Video Song From Youtube
You Might be Like This Songs
Tags
#lyrics
#songlyrics
#telugusongslyrics
#newsongslyrics
#musicandlyrics
#musiclyrics
#lyricsvideos
#telugulovesongslyrics
#folksonglyrics
#masssongslyrics
#devotionalsonglyrics
#stotraslyrics
#godsongslyrics
#telugusongs
#telugumovies
#newtelugusongs
#newmovies
#godsongs
#godmantras
#devotionalmantras