Teluguviewers

Dipiri Dipiri Song Lyrics | Keeda Cola Movie

Dipiri Dipiri Song Lyrics

Dipiri Dipiri Song Lyrics Penned By Bharadwaj Gali, Sung By Hanuman Ch And Music Composed By Vivek Sagar From The Latest Pan India Telugu Movie – “Keeda Cola”.

ఈ పోస్ట్ చదివినందుకు ధన్యవాదాలు, లైక్ మరియు కామెంట్ చేయడం మర్చిపోవద్దు!

Dipiri Dipiri Song Lyrics in Telugu

ఖుల్లా ఖుల్లా బోల్
ఖుల్లా ఖుల్లా బోల్
నాక్కోరె చిచ్చా
కైకు ఖాలీ పీలే ఝోల్

చెప్పిరా మీ వాల్యూమ్
నీ పాకెట్లుంది రంధ్రం
పైసా లేకుంటే
బిడ్డ బతుకే మ్యాన్ హోల్

బగ్గా దిన్నవే సీదా బన్నవే
సాల్ తియ్ రా మస్త్ ఐతదేయ్
డబ్బు సుఖూన్ అంటే
నువ్వు పెద్ద హౌలా గానివ్ ఐతవే
ఏంది

కుచ్ భీ గలత్ సాహి నహీ
అనుకున్నదే నువ్ జేయ్ అభి
ఇనుకో ఇదేరా జిందగీ
హమ్ సబ్ హై మత్లాబీ

కుచ్ భీ గలత్ సాహి నహీ
అనుకున్నదే నువ్ జేయ్ అభి
ఇనుకో ఇదేరా జిందగీ
హమ్ సబ్ హై మత్లాబీ

పైసల్ తో కొనలేని
స్వాతంత్ర్యం అంతి బే
జర్రంత డబ్బుంటే పూనకాలే

చల్ సాలే నీ ముచ్చటలే
నా తానా పెట్టకే నా న్ను దొబ్బకే
డిపిరి డిపిరి డిపిరి డిపిరి
గట్లనా

దండాలకీ పైసా పైసా ఫేక్
చందాలకి పైసా పైసా ఫేక్
పైసా పైసా ఫేక్పై సా పైసా ఫేక్
పైసా ఫేక్ పైసా ఫేక్ఫే క్ ఫేక్ ఫేక్ ఫేక్
హే చల్

కుచ్ భీ గలత్ సాహి నహీ
అనుకున్నదే నువ్ జేయ్ అభి
ఇనుకో ఇదేరా జిందగీ
హమ్ సబ్ హై మత్లాబీ

పైసా నీకాలో రప్ప రప్ప రాంబో
ఔకాత్ దికాదో డిపిరి డిపిరి డిపిరి డిపిరి
పైసా నీకాలో రప్ప రప్ప రాంబో
ఔకాత్ దికాదో డిపిరి డిపిరి డిపిరి డిపిరి

పైసా పైసా పైసా
లేకుంటేనే కైసా కైసా
తేరే జైసా ఐసా
చూసా చూసా చాల జూసా

పైసా పైసా పైసా ఐసా వైసా తైసా
లేనే లేదు ముజ్ కో ఆసా తేరే జైసా

కా వా నువ్వే గరీబ్లే కుంటేనే నసీబ్
చెయ్యలేవే ఖరీద్జ రా దేఖ్లో
మరి లేకుంటే శాంతి కాదా లైఫ్య్ గలీజ్
అరె గింతంతే సమయం ఉంది జూస్కో

దండాలకీ పైసా పైసా ఫేక్
చందాలకి ఔర్ థోడా ఫేక్
అందాలకి పైసా పైసా ఫేక్
బంధాలకి అరేయ్ ఫేక్ నా

కుచ్ భీ గలత్ సాహి నహీ
అనుకున్నదే నువ్ జేయ్ అభి
ఇనుకో ఇదేరా జిందగీ
హమ్ సబ్ హై మత్లాబీ

కుచ్ భీ గలత్ సాహి నహీ అనుకున్నదే నువ్ జేయ్ అభి
ఇనుకో ఇదేరా జిందగీ హమ్ సబ్ హై మత్లాబీ

పైసా నీకాలో రప్ప రప్ప రాంబో
ఔకాత్ దికాదో డిపిరి డిపిరి డిపిరి డిపిరి
పైసా నీకాలో రప్ప రప్ప రాంబో
ఔకాత్ దికాదో డిపిరి డిపిరి డిపిరి డిపిరి

Dipiri Dipiri Song Lyrics in English

Dipiri Dipiri Dipiri
Dipiri Dipiri Dipiri
Dipiri Dipiri Dipiri
Barbad Hoga

Khulla Khulla Bol
Khulla Khulla Bol
Nakkore Chichaa
Kaiku Khaalee Peelee Jhol

Cheppirraa Mee Vol
Nee Paaketlundi Hole
Paisaa Lekunte
Bidda Bathuke Man Hole

Bagga Dinnave Seedaa Bannave
Saal Tiy Raa Masth Aithadey

Money Thone Sukhoon Ante
Nuvvu Pedda Haulaa Gaaniv Aitave
Endee

Kuch Bhi Galat Sahi Nahi
Anukunnade Nuv Jey Abhi
Inuko Ideraa Jindagi
Hum Sab Hai Matlabee

Kuch Bhi Galat Sahi Nahi
Anukunnade Nuv Jey Abhi
Inuko Ideraa Jindagi
Hum Sab Hai Matlabee

Paisal Tho Konaleni Freedom Endhi Bey
Jarrantha Dabbunte Poonakaale

Chal Saale Nee Muchatale
Naa Thaana Pettake
Na Nnu Dobbake
Dipiri Dipiri Dipiri Dipiri
Gatlanaa

Dandaalaki Paisaa Paisaa Phek
Chandaalaki Paisaa Paisaa Phek

Paisaa Paisaa Phek
Pura Paisaa Paisaa Phek
Paisa Phek Paisa Phek
Phek Phek Phek Phek
Hey Chal

Kuch Bhi Galat Sahi Nahi
Anukunnade Nuv Jey Abhi
Inuko Ideraa Jindagi
Hum Sab Hai Matlabee

Paisaa Nikaalo
Rappa Rappa Rambo
Aukath Dikhado
Dipiri Dipiri Dipiri Dipiri

Paisaa Nikaalo
Rappa Rappa Rambo
Aukath Dikhado
Dipiri Dipiri Dipiri Dipiri

Paisaa Paisaa Paisaa
Lekuntene Kaisaa Kaisaa
Tere Jaisaa Aisaa
Choosa Choosa Chaala Joosaa

Paisaa Paisaa Paisaa
Aisaa Vaisaa Taisaa
Lene Ledu Muj Ko Aasa Tere Jaisa

Kaa Vaa Nuvve Gareeb Lekuntene Naseeb
Cheyyaleve Khareed Jara Dekhlo
Mari Lekunte Peace Kaadaa Lifey Galeez
Arre Ginthanthe Time Undi Joosko

Dandaalaki Paisaa Paisaa Phek
Chandaalaki Aur Thoda Phek
Andaalaki Paisaa Paisaa Phek
Bandhaalaki Arey Phek Naa

Kuch Bhi Galat Sahi Nahi
Anukunnade Nuv Jey Abhi
Inuko Ideraa Jindagi
Hum Sab Hai Matlabee

Kuch Bhi Galat Sahi Nahi
Anukunnade Nuv Jey Abhi
Inuko Ideraa Jindagi
Hum Sab Hai Matlabee

Paisaa Nikaalo
Rappa Rappa Rambo Aukath Dikhado
Dipiri Dipiri Dipiri Dipiri

Paisaa Nikaalo
Rappa Rappa Rambo Aukath Dikhado
Dipiri Dipiri Dipiri Dipiri

Paisaa Nikaalo
Rappa Rappa Rambo Aukath Dikhado
Dipiri Dipiri Dipiri Dipiri

Paisaa Nikaalo
Rappa Rappa Rambo Aukath Dikhado
Dipiri Dipiri Dipiri Dipiri

పైన ఉన్న లిరిక్స్‌లో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, దయచేసి తప్పులను మాకు తెలియజేయండి, క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. | Contact Us : @[email protected]
Movie NameKeeda Cola
DirectorTharun Bhascker Dhaassyam
ProducerK. Vivek Sudhanshu, Saikrishna Gadwal, Srinivas Kaushik Nanduri, Sripad
StarringBrahmananda, Tharun Bhascker Dhaassyam, Hari Kanth
Music ComposerVivek Sagar
LyricistBharadwaj Gali
SingerHanuman Ch
Music LabelSaregama
You Might be Like This Songs

Tags

#lyrics
#songlyrics
#telugusongslyrics
#newsongslyrics
#musicandlyrics
#musiclyrics
#lyricsvideos
#telugulovesongslyrics
#folksonglyrics
#masssongslyrics

#devotionalsonglyrics
#stotraslyrics
#godsongslyrics
#telugusongs
#telugumovies
#newtelugusongs
#newmovies
#godsongs
#godmantras
#devotionalmantras

Thank You For Reading
Scroll to Top