Teluguviewers

Appadappada Thaandra Song Lyrics | Mangalavaaram Movie

Appadappada Thaandra Song Lyrics

Appadappada Thaandra Song Lyrics Penned By Ganesh A, Sung By Rahul Sipligunj And Music Composed By B. Ajaneesh Loknath From The Latest Pan India Telugu Movie – “Mangalavaaram”.

ఈ పోస్ట్ చదివినందుకు ధన్యవాదాలు, లైక్ మరియు కామెంట్ చేయడం మర్చిపోవద్దు!

Appadappada Thaandra Song Lyrics in Telugu

అప్పడప్పడ తాండ్ర ఆవకాయ్ తాండ్ర
నీకో ముక్కా నాకో ముక్కా
అప్పడప్పడ తాండ్ర ఆవకాయ్ తాండ్ర
నీకో ముక్కా నాకో ముక్కా
(అప్పడప్పడ తాండ్ర ఆవకాయ్ తాండ్ర
నీకో ముక్కా నాకో ముక్కా)

అప్పలరాజు పెళ్లాం సుబ్బన్నతో సయ్యాట
సుబ్బిగాడి పెళ్ళమేమో నాగన్నతో కాటాట
నాయుడుగారి తోటలోన
తొక్కుడు బిల్లలాట, ఆ ఆ ఆ

గురవయ్య నరసమ్మతో
గుడిసెలో పెనుగులాట
కాతిగాడు కళ్యాణితో
ఈడక్క కస్సుబుస్సులంట

అప్పడప్పడు తాండ్ర ఆవకాయ్ తాండ్ర
నీకో ముక్కా నాకో ముక్కా
అప్పడప్పడు తాండ్ర ఆవకాయ్ తాండ్ర
నీకో ముక్కా నాకో ముక్కా

చూడు చూడు
వీరబాబుతో వెంకటలచ్చిమి
మామిడితోపులో పుల్లకాయ తిన్నాదే
నరసమ్మతో పోతరాజుకు
పొలం గట్లపై భలే పని దొరికింది

అదిగో పుల్లమ్మ ఇడుగో ఆజాము
అరటితోటలోకి పరుగో పరుగు
సూరిశెట్టి సుందరావు పక్కింటి భాగ్యాలు
నుయ్యి పక్కనా హాయి రాగాలు

ఆ లిల్లిపూల మల్లిగాడూ ఊ ఊ
(ఒరేయ్ ఏం పాడుతన్నావ్ రా)
లిల్లీ పూల మల్లిగాడు
కాంతమ్మను గిల్లినాడు

మొన్నేమో అది జరిగింది
నిన్నేమో ఇది జరిగింది
ఎదురింటి ఎంకట్రావుని
సరోజ నాకేసింది

అప్పడప్పడు తాండ్ర ఆవకాయ్ తాండ్ర
నీకో ముక్కా నాకో ముక్కా
అప్పడప్పడు తాండ్ర ఆవకాయ్ తాండ్ర
నీకో ముక్కా నాకో ముక్కా

అన్న చూడు
తుప్పల్లోన, ఆహ తుఫాకి మోత
ఓహో, మంచం కోళ్ళు
ఎహే సన్నాయి మోత
ఈ జగమంత అక్రమాల మయమురా
చీకటి పడితే చిత్త కార్తె కుక్కలే

పూతరేకు పుల్లమ్మ ఎదురింటి ఎంకన్నా
వంతెన కాడా హొయలను చూడు
సందుల నాగమణి, గుడిసెల ఎర్రోడు
వంగి వంగి వంగి పోతున్నారు

ఆ కళావతి కాల్ల మధ్యా, ఆ ఆ ఆ
కళావతి కళ్ల మధ్య
చిలక ముక్కు ఎరుపు చూడు
లల ల లల ల

అప్పడప్పడు తాండ్ర ఆవకాయ్ తాండ్ర
నీకో ముక్కా నాకో ముక్కా
అప్పడప్పడు తాండ్ర ఆవకాయ్ తాండ్ర
నీకో ముక్కా నాకో ముక్కా

Appadappada Thaandra Song Lyrics in English

Appadappada Thaandra
Aavakaay Thaandra
Neeko Mukka, Naako Mukka ||3||

Appalaraju Pellaam
Subbannatho Sayyaata
Nayudigaari Thotalona
ThokkuduBillalaata, Aa AaAa

Guravayya Narasammatho
Gudiselo Penugulaata
Kathigaadu KalyaniTho
Eedakka Kassubussulanta

Appadappada Thaandra
Aavakaay Thaandra
Neeko Mukka, Naako Mukka ||2||

Choodu Choodu
Veerababutho Venkatalachhimi
Mamidi Thopulo Pullakaaya Thinnaadhe
Narasammatho Potharaajuku
Polam Gatlapai Bhale Pani Dhorikindhi

Adhigo Pullamma Idugo Aajaamu
Arati Thotaloki Parugo Parugu
Soorishetti Sundara Rao Pakkinti Bhagyalu
Nuyyi Pakkana Haayi Raagaalu

Aa Lilly Poola Malligaadu Oo Oo
(Orey Em Paadathannaav Raa)
Aa Lilly Poola Malligaadu
Kanthammanu Gillinaadu

Monnemo Adhi Jarigindhi
Ninnemo Idhi Jarigindhi
Edurinti Yenkatravuni
Saroja Naakesindi

Appadappadu Thaandra
Aavakaay Thaandra
Neeko Mukka, Naako Mukka ||2||

Anna Choodu
Thuppallona, Aaha Thuphaki Motha
Oho, Mancham Kollu
Yehe Sannaayi Motha
Ee Jagamantha Akramaala Mayamura
Cheekati Padithe Chittha Karthe Kukkale

Poothareku Pullamma, Edurinti Yenkanna
Vanthena Kaadaa Hoyalanu Choodu
Sandhula Nagamani, Gudisela Yerrodu
Vangi Vangi Vangi Pothunnaaru

Aa Kalavathi Kaalla Madhyaa, Aa Aa
Kalavathi Kalla Madhya
Chilaka Mukku Erupu Choodu

Appadappadu Thaandra
Aavakaay Thaandra
Neeko Mukka, Naako Mukka
Appadappadu Thaandra
Aavakaay Thaandra
Neeko Mukka, Naako Mukka

పైన ఉన్న లిరిక్స్‌లో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, దయచేసి తప్పులను మాకు తెలియజేయండి, క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. | Contact Us : @[email protected]
Movie NameMangalavaaram
DirectorAjay Bhupathi
ProducerSwathi Reddy Gunupati ,Suresh Varma M
StarringPayal Rajput, Nanditha Swetha, Divya Pillai, Azmal, Ravindra Vijay, Krishna Chaitanya
Music ComposerB.Ajaneesh Loknath
LyricistGanesh A
SingerRahul Sipligunj
Music LabelSaregama
You Might be Like This Songs

Tags

#lyrics
#songlyrics
#telugusongslyrics
#newsongslyrics
#musicandlyrics
#musiclyrics
#lyricsvideos
#telugulovesongslyrics
#folksonglyrics
#masssongslyrics

#devotionalsonglyrics
#stotraslyrics
#godsongslyrics
#telugusongs
#telugumovies
#newtelugusongs
#newmovies
#godsongs
#godmantras
#devotionalmantras

Thank You For Reading
Scroll to Top